Pages

Subscribe:

Ads 468x60px

Saturday, December 28, 2013

బ్లాగ్ పరిచయం


నమస్కారం.. ఈ బ్లాగ్ మూగజీవుల పై ప్రెమతో మొదలుపెట్టాం. ఈ బ్లాగ్ ఆదారంగా మూగ జీవుల గురించి వార్తలు, మూగ జీవులని ప్రెమించే వారి వివరాలు, మూగజీవులకు సెవలందించే సంస్తలు, మూగ జీవుల కి జరుగుతున్న సమస్యలను వివరించటం జరుగుతుంది.

  2020 నాటికి మూగ జీవులకి "ఫండు ప్రాజెక్ట్" ద్వారా 5 కనీస సౌకర్యలు "పండు జంతు ఆశ్రమం" ద్వారా  కల్పించుట ఈ బ్లాగ్ ముఖ్య ఉద్దెశం.  మూగ జీవులని ప్రెమించే అందరికీ ఈ బ్లాగ్ అంకితం.


5 కనీస సౌకర్యలు :- 

1.మూగ జీవులకి తిండి,

2.మూగ జీవులకి నీరు,

3.మూగ జీవులకి గూడు,

4.మూగ జీవులకి ఆరోగ్యం,

5.మూగ జీవులకి ప్రెమ పంచుట.


 వివరాలకు సంప్రదించంది.. 

బాలు 9492379648    

0 comments:

Post a Comment

Thanks for Comment.

K.BALAJI.

Popular Posts

Followers