Pages

Subscribe:

Ads 468x60px

Friday, March 28, 2014

మానవత్వంగా ఆలోచిద్దాం - మూగజీవులని ప్రేమిద్దాం.

1.గోమాత.. తన జీవితమంతా యజమానికి ఎంతో సాయం చేస్తోంది.

2.తన యజమాని కోసం - రుచికరమైన పాలు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతోంది.

3.గొమూత్రం తో - సర్వ వ్యాదులకి విరుగుడునిస్తోంది.

4.యజమాని పెట్తె గడ్డి కి విస్వాసంగా - పేడ పిడకల తో ఉచిత గోబర్ గ్యాస్ ఇస్తోంది.

5.యజమాని సంక్షేమం కోసం - శ్రమించి, పొలం దుక్కి - దున్ని - పండించిన దాన్యం మార్కెట్ కి తరలించి ఆదాయం ని సమకూర్చే స్నేహితుడు.


గొమాత ని చంపడం పాపం - పూజించడం పుణ్యం


నిర్ణయం మీదే...?


* కేవలం గొమాతే కాదు, అనేక మూగ జీవులు (ఆకలి, దాహం, వసతి, ఆరోగ్యం, ప్రేమ ) లేక బాదపడుతున్నవి...!

దయచేసి మూగ జీవులని ప్రెమించండి.

Tuesday, March 11, 2014

Thursday, January 30, 2014

మీలో మంచి మనసుంది.. ఆ మనసుతో మూగ జీవుల ఆకలి తీర్చండి.






స్నేహహస్తం డెవలెప్మెంట్ సొసైటీ - ప్రొద్దుటూరు (కడప జిల్లా).


పేదవారికి తిండి-నీరు,విద్య, ఆరొగ్యం ఉచితంగా అంధజేస్తున్న నిస్వార్ధ సేవా సంస్థ. 


వివరాలకు సంప్రదించంది - 7799398452


Blog Archive

Popular Posts

Followers